నవంబర్ 21న కువైట్ ఎంబసీలో ఓపెన్ హౌస్..!!

- November 20, 2024 , by Maagulf
నవంబర్ 21న కువైట్ ఎంబసీలో ఓపెన్ హౌస్..!!

కువైట్: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం నవంబర్ 21వ తేదీన ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా అధ్యక్షతన ఇది జరుగుతుందని వెల్లడించారు. భారత కమ్యూనిటీ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.  ఉదయం 11.30 గంటల నుంచి ఎంబసీ ప్రాంగణంలో ఓపెన్ హౌజ్ జరగనుందని, దీని కోసం రిజిస్ట్రేషన్ ఎంబసీలో 10:30కి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com