హైదరాబాద్ లో హవాలా మనీ…ముగ్గురు అరెస్ట్!
- November 21, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లోని కోఠిలో గురువారం భారీగా హవాలా నగదు పట్టుబడింది.సుల్తాన్ బజార్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి యాక్టివాతో పాటు 22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హవాలా వెనుక సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







