యూఏఈ జాతీయ దినోత్సవం.. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు 4 రోజుల బ్రేక్..!!
- November 22, 2024
యూఏఈ: యూఏఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈ సంవత్సరం జాతీయ దినోత్సవ వేడుకల కోసం 4 రోజుల బ్రేక్ ను పొందుతారు. డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం-ఆదివారం వారాంతంతో కలిపి జాతీయ దినోత్సవ బ్రేక్ నాలుగు రోజుల వీకెండ్ అవుతుంది. మంత్రిత్వ శాఖలు, సమాఖ్య సంస్థలలో రెగ్యులర్ పని గంటలు డిసెంబర్ 4 నుండి తిరిగి ప్రారంభమవుతాయని ప్రభుత్వం తెలిపింది. 1971లో ఎమిరేట్స్ ఏకీకరణను జరుపుకోవడానికి యూఏఈ ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సంవత్సరం దేశం 53వ ఏట అడుగుపెట్టింది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







