కువైట్ సమాచార, సాంస్కృతిక మంత్రితో భారత రాయబారి భేటీ..!!

- November 22, 2024 , by Maagulf
కువైట్ సమాచార, సాంస్కృతిక మంత్రితో భారత రాయబారి భేటీ..!!

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ సమాచార & సంస్కృతి, యువజన వ్యవహారాల మంత్రి అబ్దుల్‌రహ్మాన్ బడ్డా అల్-ముతైరిని మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అదేవిధంగా వివిధ ప్రతిపాదనలపై చర్చించారు. మీడియా, సమాచారం మరియు సాంస్కృతిక సహా వివిధ డొమైన్‌లలో భారతదేశం, కువైట్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉన్న మార్గాలపై సమీక్షించారు. ఈ మేరకు ఎంబసీ కార్యాలయం వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com