ఫుజైరా నౌకాశ్రయంలో ఫిషింగ్ బోట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి
- November 22, 2024
యూఏఈ: ఫుజైరాలోని మార్బా ఓడరేవులో ఫిషింగ్ బోట్లో మంటలు చెలరేగిన ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించినట్లు ఫుజైరా పోలీసులు ప్రకటించారు. గురువారం రాత్రి 9.48 గంటలకు అగ్నిప్రమాదం గురించి తమకు నివేదిక అందిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రమాదంలో ఇద్దరు పౌరులు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరు మరణించారని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







