కువైట్ లో భద్రత కట్టుదిట్టం..5 రోజుల్లో 568 మంది బహిష్కరణ..!!
- November 25, 2024
కువైట్: కువైట్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధారణ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్.. నవంబర్ 17- 21 మధ్య కాలంలో నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంది. అరెసిడెన్సీ, లేబర్ చట్టాలను ఉల్లంఘించిన 396 మందిని శం నుండి బహిష్కరించారు. అందులో 568 మంది ప్రవాసులు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ప్రచారాలను తీవ్రతరం చేయడానికి, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారందరినీ పట్టుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







