యూఏఈలో ఇజ్రాయెల్ జాతీయుడి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్..!!
- November 25, 2024
యూఏఈ: యూఏఈలో అదృశ్యమైన యూఏఈ జాతీయుడు మోల్డోవన్ వ్యక్తి హత్యకు గురైనట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది. యూఏఈ అధికారుల ప్రకారం.. 28 ఏళ్ల మోల్డోవన్ గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఎమిరేట్స్‌లోకి ప్రవేశించాడు. అతను తన భార్య రివ్కీతో కలిసి అబుదాబిలో నివసిస్తున్నాడు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం జివి కోగన్ హత్యను "హేయమైన" చర్యగా ఖండించింది. బాధ్యులను శిక్షించడానికి ఇజ్రాయెల్ చేయగలిగినదంతా చేస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







