అట్టహాసంగా ప్రారంభమైన ఖతార్ ట్రావెల్ మార్ట్ 2024..!!
- November 26, 2024
దోహా: దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో ఖతార్ ట్రావెల్ మార్ట్ (QTM) 2024 అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌ను వాణిజ్యం, పరిశ్రమల మంత్రి హెచ్‌ఇ షేక్ ఫైసల్ బిన్ థానీ అల్ థానీ, ఖతార్ టూరిజం చైర్మన్ విజిట్ ఖతార్ డైరెక్టర్ల బోర్డు చైర్ హెచ్ ఇ సాద్ బిన్ అలీ అల్ ఖార్జీ ప్రారంభించారు. అనంతరం ట్రావెల్ మార్ట్ గ్లోబల్ విలేజ్‌కు ప్రత్యేక పర్యటనను ప్రారంభించి, స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఖతార్ టూరిజం చైర్మన్ మరియు విజిట్ ఖతార్ డైరెక్టర్ల బోర్డు చైర్ మాట్లాడుతూ..ఖతార్ ట్రావెల్ మార్ట్ 2024 ఖతార్‌ను ప్రముఖ గ్లోబల్ టూరిజం హబ్‌గా గుర్తింపు తెచ్చిందని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ తమ పర్యాటక రంగం వృద్ధి, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతుందన్నారు. ఖతార్ నేషనల్ విజన్ 2030కి అనుగుణంగా పర్యాటక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







