ఐఫా అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా ...
- June 26, 2016
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఐఫా అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా 'బజరంగీ భాయీజాన్' అవార్డును సొంతం చేసుకోగా,'బాజీరావు మస్తానీ' చిత్రం పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా బన్సాలీకి ఐఫా పురస్కారం లభించింది. బాలీవుడ్ నటుల నృత్యాలు, సింగర్స్ పాటలతో ఐఫా వేడుక ఉత్సాహంగా సాగింది. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, దీపికా పదుకొణె, అనిల్ కపూర్, అమీషా పటేల్ తదితరులు హాజరయ్యారు.* ఉత్తమ చిత్రం: బజరంగీ భాయిజాన్
* ఉత్తమ దర్శకుడు: సంజయ్‌లీలా బన్సాలీ
* ఉత్తమ నటుడు: రణ్‌వీర్‌సింగ్ (బాజీరావ్ మస్తానీ)
* ఉత్తమ నటి: దీపికా పదుకొణె(పికు)
* ఉత్తమ కథ: జుహి చతుర్వేది(పికు)
* ప్లే బ్యాక్ సింగర్(ఫిమేల్): మొనాలీ ఠాకూర్
* ప్లే బ్యాక్ సింగర్ (మేల్): పపాన్
* ఉమెన్ ఆప్ దయ ఇయర్: ప్రియాంక చొప్రా
* సినినామటోగ్రఫీ: సుదీప్ ఛటర్జీ
* ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్(తల్వార్)
* స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రసాద్ సుతారా(బాజీరావ్ మస్తానీ)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







