కన్నడ నటి సరోజమ్మ మృతి..
- June 25, 2016
ఉపేంద్ర చిత్రంలో మారిముత్తు పాత్రద్వారా ప్రముఖ నటిగా పేరొందిన సరోజమ్మ గుండెపోటుతో మృతి చెందారు. కమలానగర్లో నివసిస్తున్న ఆమె అస్వస్థతకు గురికాగా ఓ ప్రై వేటు ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స ఫలించక సరోజమ్మ మృతి చెందారు. ఉపేంద్ర చిత్రంలో మారిముత్తు పాత్రలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. నటుడు దర్శన హీరోగా నటించిన 'కిట్టీ' చిత్రంలో విలన్ పాత్రలోనూ పేరొందారు. పలు కన్నడ సినిమాలలో ఆమె నటించారు. మారిముత్తు సరోజమ్మ మృతి పట్ల శాండల్‌వుడ్ తారలు, దర్శక నిర్మాతలు సంతాపం వ్యక్తం చేశారు. కమలానగర్‌లోని ఆమె నివాసం వద్దకు వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







