షార్జాలో ఘర్షణ కత్తిపోట్లకు భారతీయుడు మృతి
- June 26, 2016
షార్జ: ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఘర్షణలో 44 ఏళ్ల వయస్సుగల ఒక భారతీయుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మరో వ్యక్తి కత్తితో దాడి చేసి చనిపోయేవరకు పొడిచి చంపాడని షార్జా పోలీస్ అధికారిగా మా గల్ఫ్ డాట్ కామ్ కు తెలిపారు. వీరి మధ్య పోరాటం అల్ రోజా'ఆ పారిశ్రామిక ప్రాంతంలో షార్జాలో జరిగింది. శనివారం రాత్రి సహాయానికి పోలీసులకు ఒక ఫోన్ కాల్ అందింది.. వారు సంఘటన స్థలానికి చేరినపుడు వారు ఒక భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అక్కడ ఒక వ్యక్తి రక్తం మడుగులో పడి ఉన్నాడనీ పోలీసులు తెలిపారు.
మరణించిన వ్యక్తి యొక్క శరీరంను శవపరీక్ష కోసం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపించారు.ఈ హత్య సంఘటన ప్రత్యక్షంగా చూసిన సాక్షి కోసం పోలీసులు అనేకమందిని ప్రశ్నించినట్లు పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







