ఇద్దరి ప్రాణాలు తీసిన కలుషిత నీరు..మరో 20 మంది ఆస్పత్రి పాలు
- December 05, 2024చెన్నై: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని పల్లవరం, అలందూర్ శివారులో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందగా, 20మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు.చిన్నారులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!