'కబాలి' సినిమా తెలుగు ఆడియో విడుదల
- June 26, 2016
'కబాలి'లోని 'గుండె నిండా..' అంటూ సాగే పాటను పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు. సంతోష్ నారాయణ్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ప్రదీప్, శ్వేతమోహన్తో కలిసి అనంత్ ఈ పాటను ఆలపించారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. వ్యక్తిత్వాన్ని ఒక త్రాసులో మరో త్రాసులో రజనీకాంత్‌ను కూర్చోబెడితే రజనీకాంత్ ఎక్కువ తూగుతారని ఆయన వ్యక్తిత్వం అంత గొప్పదన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







