విజయవాడలో పలు నూతన గవెర్నమెంట్ కార్యాలయాలు
- June 26, 2016
విజయవాడలో నూతన రాష్ట్ర కార్యాలయాల సమాచారం:
సూర్యారావుపేటలోని సివిల్ కోర్టు కాంపౌండ్, పక్కన రాష్ట్ర ఇరిగేషన్ కార్యాలయం,గొల్లపూడి వన్ సెంటర్లో పంచాయతీరాజ్‌శాఖ కార్యాలయం, దగ్గర రాష్ట్ర పౌరసరఫరాల కార్యాలయం, రమేష్ ఆస్పత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాలయం, గుణదలలో ఈఎస్ఐ ఆస్పత్రి దగ్గర లీగల్ మెట్రాలజీ కార్యాలయం, బస్టాండ్ దగ్గర పోలీస్ కంట్రోల్‌రూం వెనుక రాష్ట్ర అగ్నిమాపకశాఖ కార్యాలయం, సూర్యారావుపేటలోని సీఎంవో సమీపంలో డీజీపీ కార్యాలయం, డీజీపీ కార్యాలయం పక్కనే సమాచార శాఖ కార్యాలయం, పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్టీసీ పాలనా కార్యాలయం, పండిట్ నెహ్రూ బస్ కాంప్లెక్స్‌లో రవాణాశాఖ కార్యాలయం.
విజయవాడలో నూతన రాష్ట్ర కార్యాలయాల సమాచారం:
సూర్యారావుపేటలోని చరితశ్రీ బిల్డింగ్‌లో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం, బందర్ రోడ్డులోని పీడబ్ల్యూడీ కాంపౌండ్ ఎదురుగా పంచాయతీరాజ్ ఈఎన్సీ కార్యాలయం, గొల్లపూడి సెంటర్లోని వసుధ కాంప్లెక్స్‌లో గ్రామీణ మంచినీటి సరఫరా కార్యాలయం, పాయకాపురంలోని సోషల్వెల్ఫేర్ భవన్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం, ఏలూరు రోడ్డులోని జీపీఆర్ స్ట్రీట్‌లోని వి.ప్లాజాలో గిరిజన సంక్షేమశాఖ కార్యాలయం.
విజయవాడలో నూతన రాష్ట్ర కార్యాలయాల సమాచారం:
ప్రసాదంపాడులోని టయోటా షోరూం ఎదురుగా ఉన్న ఏఎన్ఆర్ టవర్స్‌లో సాంకేతిక విద్యాశాఖ కార్యాలయం, బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాప్ కార్యాలయం, గొల్లపూడిలోని టీటీడీసీ కార్యాలయంలో వెలుగు రాష్ట్ర కార్యాలయం, ప్రసాదంపాడు సెంటర్లో రాష్ట్ర ఎక్సైజ్, బేవరేజెస్ కార్పొరేషన్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాలు
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







