దుబాయ్ 'నైట్ సఫారీ' పార్క్ సమయాలు పొడింగింపు..!!
- December 07, 2024యూఏఈ: ఈ శీతాకాలంలో దుబాయ్ సఫారీ పార్కులు తమ సమయాలను పొడిగించాయి. సందర్శకులు 'నైట్ సఫారీ' అనుభవాన్ని పొందడినికి వీలుగా, డిసెంబర్ 13 నుండి జనవరి 12 వరకు.. రాత్రి 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రాత్రి సఫారీ సమయాలను పొడిగించారు. టిక్కెట్లు డిసెంబర్ 11 నుండి పార్క్ వెబ్‌సైట్‌లో విక్రయించనున్నారు.
పొడిగించిన సమయంలో వన్యప్రాణి గైడ్‌ల నేతృత్వంలోని రెండు నైట్ సఫారీలు ఉంటాయి. సందర్శకులు 90 కంటే ఎక్కువ జాతుల నైట్ రియల్ టైమ్ ప్రవర్తనలను నేరుగా చూడవచ్చు. సఫారీ ఆఫ్రికన్ ఫైర్ షో, నియాన్ డిస్‌ప్లేతో సహా ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహిస్తుందని దుబాయ్ మునిసిపాలిటీలోని పబ్లిక్ పార్క్స్ అండ్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ డైరెక్టర్ అహ్మద్ అల్ జరౌనీ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!