కార్గో షిప్‌లో మెడికల్ ఎమర్జెన్సీ..ఇద్దరు వ్యక్తులను రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- December 09, 2024
షార్జా: కార్గో షిప్‌లో ఉన్నప్పుడు మెడికల్ ఎమర్జెన్సీని ఎదుర్కొన్న ఇద్దరు వ్యక్తులను యూఏఈ నేషనల్ గార్డ్ లోని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ ప్రకటించింది. షార్జాలోని అల్ హమ్రియా ఓడరేవుకు 6.5 నాటికల్ మైళ్ల దూరంలో కార్గో షిప్ ఉండగా, ఈ ఘటన జరిగింది. అత్యవసర నివేదిక అందిన తర్వాత, నౌకను గుర్తించేందుకు కోస్ట్ గార్డ్ గ్రూప్‌తో సమన్వయం చేసుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు నేషనల్ గార్డ్ తెలిపింది. షిప్ లో గాయపడిన వారిని సురక్షితంగా ఓడరేవుకు తరలించారు. గాయపడిన వారిని తదుపరి చికిత్స కోసం నేషనల్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!







