ఎన్‌జిపీఐటీలో అంతర్జాతీయ సదస్సు..కుదిరిన ఎంవోయూ..!!

- December 09, 2024 , by Maagulf
ఎన్‌జిపీఐటీలో అంతర్జాతీయ సదస్సు..కుదిరిన ఎంవోయూ..!!

దుబాయ్: చెన్నై, కోయంబత్తూర్ లోని డాక్టర్ ఎన్‌జిపి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రెండవ అంతర్జాతీయ సదస్సు జరిగింది.ఈ సందర్భంగా దుబాయ్‌లోని లండన్ అమెరికన్ సిటీ కాలేజ్ ఎంవోయూపై సంతకం చేసింది.ఈ సందర్భంగా చుంకపుర వైస్-ఛాన్సలర్‌ డాక్టర్ పాల్సన్ మాథ్యూ గౌరవ అతిథిగా వ్యవహరించారు.ముఖ్య అతిథిగా, మేనేజింగ్ డైరెక్టర్ డా.కౌప్ మొహమ్మద్ పాల్గొన్నారు.అలెక్స్ హెన్రీ ,MD ముప్రో ముఖ్యమైన అతిథులుగా  వ్యవహరించారు. గుంటూరుకు చెందిన డాక్టర్ S.U.ప్రభ ప్రిన్సిపాల్( Dr.NGPIT), శ్రీనగేష్(RVRJCCE) ఈ దస్సులో సెషన్ చైర్‌గా వ్యవహరించారు.ఇండియా నుండి దాదాపు 50 మంది వరకీ ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com