తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కవిత ఫైర్
- December 09, 2024
హైదరాబాద్: తెలంగాణ తల్లి ప్రత్యేకతను చెరిపేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేసిన కాంగ్రెస్‌ను క్షమించేది లేదన్నారు. బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లో ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి అని దానిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇదే అంశంపై తెలంగాణ భవన్ లో, గన్ పార్క్, లో అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున నిరసన తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి







