ర్యాలీలో పాల్గొనే ప్రవాసులపై కఠిన చర్యలు: కువైట్
- December 10, 2024
కువైట్: అనుమతి లేని ఎలాంటి ర్యాలీలలో పాల్గొనే ప్రవాసులపై కఠినమైన విధానాలు తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) హెచ్చరించింది. అందరూ చట్టాలకు కట్టుబడి ఉండాలని కోరింది. ఇలాంటి చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు ట్రాఫిక్ రద్దీకి దారితీయవచ్చని వెల్లడించింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే అటువంటి మార్చ్లలో పాల్గొనే ప్రవాసులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఇది భద్రతా ఉపకరణాలతో సమన్వయం చేసుకోవడం, ప్రజా వ్యవస్థకు అనుగుణంగా ఉండటం, కమ్యూనిటీ భద్రతను పరిరక్షించడంలో అందరూ సహకరించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







