ధోఫర్‌లో కుప్పకూలిన బిల్డింగ్..ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు..!!

- December 10, 2024 , by Maagulf
ధోఫర్‌లో కుప్పకూలిన బిల్డింగ్..ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు..!!

మస్కట్: దోఫర్ గవర్నరేట్‌లోని సలాలాలో ఓ భవనం కుప్పకూలింది. ఈ విషాద సంఘటనలో ఒకరు మరణించగా,  ముగ్గురు వ్యక్తులకు తీవ్రమైన గాయాలైనట్టు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) ఒక ప్రకటనలో తెలిపింది. "డిసెంబర్ 9 తెల్లవారుజామున సలాలాలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. దోఫర్ గవర్నరేట్‌లోని పౌర రక్షణ, అంబులెన్స్ విభాగానికి చెందిన రెస్క్యూ బృందాలు వేగంగా స్పందించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి." అని పేర్కొంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com