గ్లోబల్ విలేజ్‌కు..17 దేశాల నుండి 33 క్యామెల్ ట్రెక్కర్లు..!!
- December 10, 2024
యూఏఈ: యూఏఈలో వార్షిక 'క్యామెల్ ట్రెక్' 11వ ఎడిషన్ జరుగుతోంది. 17 దేశాల నుండి 33 మంది ట్రెక్కర్లు ఎమిరేట్స్‌లోని ఎడారి గుండా 680 కి.మీ ప్రయాణానికి బయలుదేరారు. అబుదాబిలోని 'ఎంప్టీ క్వార్టర్'లో అరడ నుండి బయలుదేరి, ట్రెక్కర్లు డిసెంబర్ 21న గ్లోబల్ విలేజ్‌లో తమ చివరి గమ్యస్థానానికి చేరుకుంటారు.
ట్రెక్కర్లు ఎడారిలో 13 రోజులు ఎడారి ఇసుక గుండా ప్రయాణిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ బెడౌయిన్ పాత మార్గాలలో థ్రిల్లింగ్ సాహసాలతో గమ్యానికి చేరుకుంటారు. హమ్దాన్ బిన్ మొహమ్మద్ హెరిటేజ్ సెంటర్ (HHC) CEO అబ్దుల్లా హమ్దాన్ బిన్ దాల్మూక్ ఒంటె కారవాన్‌కు నాయకత్వం వహిస్తున్నారు. క్యామెల్ కారవాన్ యూఏఈ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







