డిసెంబరు 31 డెడ్ లైన్.. బయోమెట్రిక్ పూర్తికి ప్రవాసులకు హెచ్చరిక..!!
- December 10, 2024
కువైట్: బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియలను ఇంకా పూర్తి చేయని ప్రవాసులు డిసెంబర్ 31లోపు పూర్తి చేయవలసిందిగా అంతర్గత మంత్రిత్వ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ, బ్యాంకింగ్ లావాదేవీలు ఆలస్యం లేదా అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేందుకు ఈ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వ్యక్తులు తప్పనిసరిగా “మెటా” ప్లాట్‌ఫారమ్ లేదా “సాహెల్” అప్లికేషన్ ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని, నిర్ణీత తేదీ, సమయంలో బయోమెట్రిక్ వేలిముద్ర ప్రక్రియను పూర్తి చేయడానికి వెళ్లాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డిసెంబర్ 31లోపు బయోమెట్రిక్ చేయడంలో విఫలమైన వారికి ప్రభుత్వ, బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడతాయని హెచ్చరించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి