విజన్ 2030లో 'ప్రైవేటు' కీలకం
- June 26, 2016
బహ్రెయిన్ విజన్ 2030, ప్రైవేటు రంగానికి కూడా ఎంతో ఉత్సాహమివ్వనుంది. ఈ విషయాన్ని కౌన్సిల్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ స్పీకర్ అహ్మద్ అల్ ముల్లా చెప్పారు. ప్రైవేటు రంగంలో అభివృద్ధికి ఊతమిచ్చేలా విజన్ 2030 రూపొందిందని ముల్లా వివరించారు. అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ ఇంప్రూవ్మెంట్ 2030లో ముఖ్యాంశం. సస్టెయినబులిటీ, పోటీతత్వం మరియు జస్టిస్ వంటి ముఖ్యమైన అంశాలను బేస్ చేసుకుని 2030ని అమలు చేయనున్నారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆలోచనల మేరకు క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రీమియర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా డెడికేషన్‌తో అభివృద్ధికి బాటలు వేయడాన్ని ప్రస్తావించారు అహ్మద్ అల్ ముల్లా. క్రౌన్ ప్రిన్స్ చేస్తున్న కృషి, మెగా ప్రాజెక్టుల కోసం ఆయన పడుతున్న తపనకు లెజిస్లేచర్స్ సపోర్ట్ అలాగే, డిటర్మినేషన్ని కొనియాడారాయన.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







