అలెర్ట్..ADDC ఆన్లైన్ చెల్లింపులు 24 గంటలపాటు నిలిపివేత..!!
- December 12, 2024
యూఏఈ: అబుదాబి నివాసితులు 24 గంటల పాటు ADDC సేవలను ఉపయోగించి వారి విద్యుత్, నీటి బిల్లును చెల్లించలేరు. ఎమిరేట్‌లోని ప్రముఖ యుటిలిటీస్ ప్రొవైడర్ అయిన అబుదాబి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.. దాని వెబ్సైట్, కాల్ సెంటర్ సేవలు షెడ్యూల్డ్ డౌన్టైమ్లో ఉంటాయని తెలిపింది. నివాసితులు డిసెంబర్ 13 రాత్రి 8 గంటల నుండి డిసెంబర్ 14 రాత్రి 8 గంటల వరకు సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అయితే, నీరు విద్యుత్ సరఫరా సాధారణంగా కొనసాగుతుందని, 991 ద్వారా విద్యుత్, 992 ద్వారా నీటికి సంబంధించిన అత్యవసర సంఘటనలను తెలియజేయాలని కోరింది.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







