'వెల్‌కమ్ టు సౌదీ 34': పాస్‌పోర్ట్ స్టాంప్‌ను ప్రవేశపెట్టిన సౌదీ అరేబియా..!!
- December 14, 2024
రియాద్: 2034 ఫిఫా ప్రపంచ కప్‌ను నిర్వహించేందుకు సౌదీ అరేబియా విజయవంతమైన బిడ్‌కు గుర్తుగా అంతర్గత మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ ద్వారా.. క్రీడా మంత్రిత్వ శాఖతో సమన్వయంతో "వెల్‌కమ్ టు సౌదీ 34" పేరుతో స్మారక పాస్‌పోర్ట్ స్టాంప్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక స్టాంప్ కింగ్‌డమ్‌లోని అన్ని అంతర్జాతీయ ఎంట్రీ పాయింట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ చారిత్రాత్మక మైలురాయిని జరుపుకునే ప్రత్యేక స్మారక చిహ్నాన్ని ప్రయాణికులకు అందిస్తుందని అధికార యంత్రాంగం పేర్కొన్నది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







