సుహార్ ఫెస్టివల్ ప్రమాదంలో ఒకరికి గాయాలు..!!
- December 15, 2024
మస్కట్: ప్రస్తుతం జరుగుతున్న సుహార్ ఫెస్టివల్లో రైడ్‌లో ఒక భాగం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు, అతని పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. కాగా, జరిగిన సంఘటనకు సంబంధించి ఉత్సవ నిర్వాహక కమిటీ క్షమాపణలు చెప్పింది. భద్రతా ప్రోటోకాల్స్‌లో వైఫల్యం దీనికి కారణమని పేర్కొంది. ప్రస్తుతం సంబంధిత అధికారులతో విచారణ జరుగుతోందని, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







