అమెరికాలో మరో తెలుగు యువతి దుర్మరణం
- December 15, 2024
అమెరికా: అమెరికాలో మరో తెలుగు యువతి దుర్మరణం చెందింది. గత శుక్రవారం అర్ధరాత్రి 3 గంటలకు సంభవించిన రోడ్డు ప్రమాదంలో సూరే నాగశ్రీ వందన పరిమళ (26) మృతి చెందారు. డేటా సైన్స్ లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళారు. అమెరికా టెన్నసి స్టేట్ లో ఘటన జరిగింది. తండ్రి గణేష్ గాంధీ చౌక్ లో హోటల్ సుగుణ స్వీట్ యజమానిగా ఉన్నారు.వడ్లమూడి లారా విజ్ఞాన్ కళాశాలలో ఈసీఈ చదివారు.2022 ఆగస్టులో అమెరికా ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లారు.ఇండియాకు మృతదేహాన్ని తరలించేందుకు తానా ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లి తండ్రులు తెలిపారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







