ఫార్మాసిటీ వల్ల వేల ఉద్యోగాలు
- June 27, 2016
ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి జవదేకర్‌ను కోరామని, ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆయన కేంద్రమంత్రి జవదేకర్‌ను కలిశారు. ఆదిలాబాద్ జిల్లా జిన్నారం, నిర్మల్‌లో మైనింగ్ కోసం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో ఎయిర్‌క్వాలిటీ తెలిపే డిస్ప్లే బోర్డుల ఏర్పాటుకు సదుపాయాలు కల్పించాలని కోరామని ఆయన అన్నారు. హరితహారం కార్యక్రమానికి రావాలని జవదేకర్‌ను ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు బీబీపాటిల్, సీతారాం నాయక్‌లు ఉన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







