ఎర్ర సముద్రంలో ఐదుగురిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- December 20, 2024
జెడ్డా: మక్కా ప్రాంతంలోని జెడ్డా గవర్నరేట్‌లోని బోర్డర్ గార్డ్స్‌కు చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు ఎర్ర సముద్రం వద్ద ఓడ మునిగిపోయిన ఘటనలో ఐదుగురు సౌదీ పౌరులను రక్షించారు. సహాయక చర్యలు చేపట్టి వారికి అవసరమైన సహాయాన్ని అందించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ బోర్డర్ గార్డ్స్ సముద్ర భద్రత మార్గదర్శకాలను పాటించాలని, నౌకాయానానికి ముందు సముద్ర నౌకల భద్రతను నిర్ధారించాలని అధికారులు ప్రజలకు పిలుపునిచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయాన్ని కోరుతూ మక్కా, తూర్పు ప్రావిన్స్‌లోని ప్రాంతాలలో ఫోన్ నంబర్లు 911.. కింగ్‌డమ్‌లోని మిగిలిన ప్రాంతాలలో 994 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







