న్యూఇయర్ రోజున ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగులకు సెలవు..!!
- December 21, 2024
యూఏఈ: యూఏఈలోని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జనవరి 1న పబ్లిక్ హాలిడేగా మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ సెలవుదినం ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులందరికీ అధికారికంగా చెల్లించబడుతుందని, సంవత్సరంలో మొదటి ప్రభుత్వ సెలవుదినంగా దీనిని గమనించాలని సూచించింది.
అంతకుముందు ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ కూడా జనవరి ప్రభుత్వ ఉద్యోగులకు పబ్లిక్ హాలిడే అని ప్రకటించింది. వచ్చే ఏడాది, యూఏఈ నివాసితులు పబ్లిక్ హాలిడేస్‌గా 13 రోజుల వరకు సెలవులను పొందనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







