బకాయిలపై కొరడా ఝలిపించనున్న 'ఎతిసలాత్'
- July 09, 2015
బిల్లు చెల్లించవలసిన సమయం దాటిన 15 రోజుల గ్రేస్ పీరియడ్ అనంతరం సేవలను నిలిపివేస్తామని, యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ టెలికాం సర్వీస్ ప్రవైడర్ ఎతిసలాత్ అధికారులు తెలిపారు. ఈ నిబంధన, బిల్లు చెల్లించవలసిఉన్న తేదీ నుండి మొదలుకొని లాండ్ లైన్, ఇంటెర్నెట్ సర్వీస్ లు మరియు మొబైల్ ఫోన్లకు వర్తిస్తుందని వారు తెలిపారు. ఈ విధంగా తాత్కాలికంగా నిలిపివేయబడే సేవలు, బిల్లు చెల్లించబడిన తరువాత పునరుద్ధరించబడతాయని తెలియచేశారు. ఐతే, గ్రేస్ పెరియడ్ అవధిని పెంచాలని ప్రజలు, వినియోగదారులు డిమాండు చేస్తున్నట్టు సమాచారం! ఎతిసలాత్ ప్రధాన పోటీదారు ఐన డ్యూ, బిల్లు చెల్లించడానికి ఇచ్చిన 10 రోజుల గ్రేస్ పెరియడ్ ను జూన్ 2011లో రద్దుచేయడం గమనార్హం!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







