చంద్రబాబు హీరోగా.. వినాయక్ దర్శకత్వం..!!
- July 09, 2015
ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం గోదావరి పుష్కరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేబడున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ వీడియోను రూపొందించే బాధ్యతను వినాయక్ కు అప్పగించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే ఈ ప్రోమోలో హీరో ఎవరనుకుంటున్నారు..? ఆయన మరెవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..? ఆ.... హీరో అంటే..గోదావరి గొప్పతనాన్నిచాటి చెప్పెలా బాబుపై ప్రోమో చిత్రీకరించనున్నారని సమాచారం. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల కోలాహలం ఈ ప్రమోషనల్ సాంగ్ కు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గోదావరి పుష్కరాల ప్రాధాన్యత.. గోదావరి అందాలు.. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాల గురించి ఇందులో చూపించ బోతున్నారు. అయితే గతంలో టీడీపీకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు అప్పచెప్పేవారు. కానీ ఈ సారి చాన్స్ వివివినాయక్ కొట్టేశారు. ఈ ప్రమోషనల్ వీడియో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







