అల్ దహిరాలో ఉద్యోగ అవకాశాలు..కార్మిక మంత్రిత్వశాఖ
- December 25, 2024
మస్కట్: అల్ దహిరా గవర్నరేట్‌లో పనిచేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థల్లో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయని ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ (మోల్) ప్రకటించింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ (మోల్) ఆన్లైన్లో ఒక ప్రకటన విడుదల చేసింది. అల్ దహిరా గవర్నరేట్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో గవర్నరేట్‌లో పనిచేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థల్లో వివిధ స్పెషలైజేషన్ల కోసం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. అర్హతలు, దరఖాస్తు విధానం, మరిన్ని వివరాల కోసంhttp://http://mol.gov.om/jobను సందర్శించాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?







