ట్రాఫిక్ కష్టాలకు తెర.. అందుబాటులోకి డ్రాగన్ మార్ట్‌కు కొత్త రోడ్డు..!!
- December 25, 2024
యూఏఈ: దుబాయ్ లో మరో కీలక రహదారి అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఇప్పుడు డ్రాగన్ మార్ట్‌కు కొత్త రోడ్డు వినియోగంలోకి వచ్చింది. ఇది దుబాయ్ డ్రాగన్ మార్ట్‌కు వెళ్లే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. కొత్త రెండు-లేన్ యాక్సెస్ రహదారి ఇప్పుడు నగరం కీలక రహదారిపై రద్దీని తగ్గిస్తుందన్నారు. రస్ అల్ ఖోర్ రోడ్ నుండి దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీ, డ్రాగన్ మార్ట్ వైపు ప్రవేశ మార్గాన్ని ప్రారంభించనున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది.
కొత్త మార్గం ఎగ్జిట్ 38 వద్ద ట్రాఫిక్ ట్రాఫిక్ ను మెరుగ్గా పంపిణీ చేస్తుందని, దుబాయ్‌లో సులభతరమైన ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగు పరచడానికి నివాసితులకు మెరుగైన సౌకర్యాన్ని అందించడానికి అధికార యంత్రాంగం చేపట్టిన విస్తృత ప్రయత్నాలలో భాగంగా కొత్త రహదారిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







