ప్రకృతి ప్రేమకులను ఆకర్షిస్తున్న లివా ఫెస్టివల్..!!
- December 31, 2024
యూఏఈ: అబుదాబి లివా ఫెస్టివల్ ఎడారి ప్రేమికులను ఆకట్టుకుంటుంది. అనేక మంది తాల్ మోరీబ్‌లో క్యాంప్ కోసం తరలివస్తారు. కొందరు క్యాంపింగ్ స్పాట్‌లను అద్దెకు తీసుకుంటుండగా, మరికొందరు ఎత్తైన చోట క్యాంపింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడి నుండి సూర్యోదయాన్ని చూడటం ఒక ప్రత్యేక అనుభవంగా భావిస్తున్నారు. దాంతోపాటు డూన్ రేసింగ్ థ్రిల్‌లో ఆనందిస్తారు. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు 10°C కంటే తక్కవకు వస్తాయని ఆ వాతావరణంలో క్యాంపింగ్ చేయడం మరిచిపోని మధురానుభూతిని ఇస్తుందని దుబాయ్‌కి చెందిన 22 ఏళ్ల అబ్దుల్లా ఖాసిమ్ హసన్ మొదటిసారిగా లివాకు ప్రయాణించిన అనుభవాన్ని పంచుకున్నాడు. జనవరి 4 వరకు తాల్ మోరీబ్ సమీపంలో డూన్ బాషింగ్, డ్రిఫ్టింగ్, లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధాన వేదికగా నిలుస్తుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







