డేంజర్ టాగ్ లైన్ తో వస్తున్న 'రాజుగాడు'
- June 28, 2016
హీరో రాజ్‌తరుణ్ మాంచి ఊపుమీదున్నాడు. ఈ హీరో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద హిట్ కొడుతున్నాయి. లేటెస్ట్‌గా రాజ్ నటిస్తున్న మూవీ రాజుగాడు.. దీనికి 'యమ డేంజర్' అంటూ ట్యాగ్‌లైన్ పెట్టేశారు. దీనికి సంబంధించి మంగళవారం పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇకపోతే ఫిల్మ్‌కి డైరెక్టర్ మారుతి స్టోరీ, స్ర్కీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రంతో సంజన దర్శకురాలిగా ఇంట్రడ్యూస్ కాబోతుంది. రాజేంద్రప్రసాద్ కూడా కీలకమైన రోల్ చేస్తున్నాడు.
ఇది నాన్ స్టాప్ ఎంటర్ టైన్‌మెంట్‌గా వుంటుందని సమాచారం. ఒప్పందం ప్రకారం రాజ్‌తరుణ్ ఈ బ్యానర్‌లో మూడు సినిమాలు చేయాల్సివుండగా, మొదటిది 'ఈడోరకం- ఆడోరకం' కాగా, రెండు 'రాజుగాడు'. ఇది పూర్తిగా మారుతి మార్క్ సినిమాగా ఇండస్ర్టీలో చెబుతున్నారు. మరోవైపు రాజ్‌తరుణ్ స్టైల్‌కి తగ్గట్టుగా ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని అంటున్నాడు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర.

తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!