'కథలో రాజకుమారి' సినిమా స్టిల్స్
- June 28, 2016
నారా రోహిత్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'కథలో రాజకుమారి'. ఈ చిత్రంలో తన లుక్కు సంబంధించిన కొన్ని స్టిల్స్ను హీరో నారా రోహిత్ సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కథలో రాజకుమారి స్టిల్స్ అని పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి మహేశ్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్నారు. మాగ్నస్ సినీ ప్రైమ్ పతాకంపై వెంకట శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇళయరాజా చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. నారా రోహిత్ సరసన నమితా ప్రమోద్ నటిస్తున్నారు. చివరగా ఏప్రిల్ 29న 'రాజా చెయ్యివేస్తే' చిత్రంతో నారా రోహిత్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







