లుసైల్ బౌలేవార్డ్.. పైరోడ్రోన్లు, స్టేజ్ షోలు..!!
- December 31, 2024
దోహా: లుసైల్ బౌలేవార్డ్ న్యూఇయర్ వేడుకలకు సిద్ధమైంది. అద్భుత ఫైర్ వర్క్స్ తో 2025కి స్వాగతం పలికేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 31న జరిగే వేడుకల్లో అందరిని పాల్గొనాలని లుసైల్ సిటీ మేనేజ్మెంట్ ఆహ్వానం పలుకుతుంది. లేజర్ షో సాయంత్రం 6 గంటలకు, స్టేజ్ షో కార్యక్రమాలు రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. డీజే ఎంకే అండ్ డ్రమ్మర్ క్రిస్టినా ప్రోగ్రామ్ రాత్రి 10 గంటలకు ఉంటుంది. అర్ధరాత్రి 12గంటలకు ఆకాశం ఫైర్ వర్క్స్, పైరోడ్రోన్స్ షో, లేజర్ షో ప్రారంభం అవుతుంది. దోహా మెట్రో తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







