కువైట్ లో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..!!
- December 31, 2024
కువైట్: సోమవారం ఉదయం ముట్లా రోడ్డులో కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుడిని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి తరలించగా, గాయపడిన వ్యక్తులను పారామెడిక్స్‌కు తరలించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







