11 క్రిమినల్ కేసుల్లో నిందితుడు..కువైట్‌కు అప్పగించిన ఇరాక్‌..!!

- January 02, 2025 , by Maagulf
11 క్రిమినల్ కేసుల్లో నిందితుడు..కువైట్‌కు అప్పగించిన ఇరాక్‌..!!

కువైట్: కువైట్‌లో 11 క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలి, పారిపోయిన వ్యక్తిని ఇరాక్ భద్రతా అధికారుల సహకారంతో అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డిసెంబరు 4, 2023న పారిపోయిన వ్యక్తిపై ఇంటర్‌పోల్ ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పారిపోయిన వ్యక్తిని అరెస్టు చేయడంలో సహకారం అందించిన ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రికి మంత్రిత్వ శాఖ ధన్యవాదాలు తెలియజేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com