న్యూ ఇయర్ సెలవులు..కువైట్ విమానాశ్రయంలో భారీ రద్దీ..!!
- January 03, 2025
కువైట్: కువైట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. జనవరి 1 నుండి 4వరకు న్యూ ఇయర్ సెలవుల కాలంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మొత్తం 150,404 మంది ప్రయాణీకులు ప్రయాణించే అవకాశం ఉందని ప్రకటించింది. మొత్తం విమానాల సంఖ్య 1,159గా అంచనా వేశారు. 150,404 మంది ప్రయాణీకులలో 71,324 మంది బయలుదేరుతారని, 79,080 మంది వస్తారని వెల్లడించారు. విమానాశ్రయంలోని అత్యంత రద్దీగా ఉండే టెర్మినల్స్ పరంగా చూస్తే.. 64,673 మంది ప్రయాణికులతో టెర్మినల్ 1, ఆ తర్వాత టెర్మినల్ 5 (48,130 మంది ప్రయాణికులు), టెర్మినల్ 4 (37,601 మంది ప్రయాణికులు) ఉన్నారు. దుబాయ్, జెద్దా, కైరో, దోహా, ఇస్తాంబుల్లు ప్రయాణికులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలుగా నిలిచాయి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







