ఒమన్‌లో స్వల్ప భూకంపాలు నమోదు..!!
- January 03, 2025
మస్కట్: సుల్తాన్ ఖబూస్ యూనివర్శిటీ భూకంప పర్యవేక్షణ కేంద్రం (EMC) ఒమన్ సుల్తానేట్‌లో ఇటీవల సంభవించిన రెండు చిన్న భూకంపాలు నమోదైనటలు తెలిపారు.
మస్కట్‌లోని అల్ అమరత్లోని విలాయత్‌లో రిక్టర్ స్కేల్‌పై 0.9 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదైంది. భూకంపం 5 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దాని కేంద్రం మస్కట్‌కు నైరుతి దిశలో సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. జనవరి 1న ధోఫర్ గవర్నరేట్‌లోని షాలిమ్, అల్ హలానియాత్ ద్వీపంలోని విలాయత్‌లో 3.0 తీవ్రతతో ప్రత్యేక భూకంపం నమోదైంది. ఈ భూకంపం 6 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీని కేంద్రం సలాలాకు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఉంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







