రియాద్ బౌలేవార్డ్ వరల్డ్‌లో వింటర్ ఫన్, అడ్వెంచర్ అనుభవం..!!
- January 03, 2025
రియాద్: బౌలేవార్డ్ వరల్డ్ ఆఫ్ రియాద్ సీజన్‌లోని కోర్చెవెల్ సబ్జోన్ అసాధారణమైన వింటర్ వండర్ల్యాండ్.. ఆహ్లాదకరమైన వినోదంతోపాటు అడ్వెంచర్ అనుభవాన్ని అందిస్తుంది. దేశ విదేశాల సందర్శకులను ఆకర్షించే అత్యంత ప్రముఖ వింటర్ గమ్యస్థానాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. కోర్చెవెల్ అన్ని వయసుల సందర్శకులకు అనుగుణంగా సమగ్రమైన అసాధారణమైన అనుభవాన్ని అందిస్తుంది. సందర్శకులకు మేరుగైన అనుభవాన్ని అందించడానికి ప్రొఫెషనల్ కోఆర్డినేటర్లు వారిని స్వాగతిస్తారు. స్కీ ప్రాంతంలో ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇక్కడ అతిథులు నిపుణులైన శిక్షకుల మార్గదర్శకత్వంలో వారి స్కీయింగ్ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. ప్రత్యేకమైన ఫోటోగ్రఫీ కార్నర్ సందర్శకులను అద్భుతమైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయడానికి అనుమతిస్తుంది. వారి వింటర్ సాహసం మరపురాని జ్ఞాపకాలను అందజేయనుంది.
తాజా వార్తలు
- ఏఐ, 3డీ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాల పునర్నిర్మాణం.. దుబాయ్ పోలీసుల వినూత్న ప్రయోగం
- రాస్ అల్ ఖైమా రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..11 మంది భారతీయుల గుర్తింపు
- సౌదీ అరేబియాలోని జాజాన్ పోర్టుపై హౌతీ మిలిటెంట్ల దాడి.. స్వల్పంగా దెబ్బతిన్న నౌకాశ్రయం
- అజ్మాన్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో ప్రారంభించిన షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్
- దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్.. పంజాగుట్టలో పైలట్ ప్రాజెక్టు
- 14 దేశాల పై అమెరికా సుంకాల మోత..
- అబుదాబి–కొచ్చి ఇండిగో విమానంలో ప్రయాణికుడి పై దాడి.. వ్యక్తి అరెస్ట్
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- కవిత బరిలోకి దిగేది ఆ అసెంబ్లీ స్థానం నుండే !!







