హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు ..

- June 28, 2016 , by Maagulf
హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు ..

ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు బుధవారం తాత్కాలికంగా రద్దు చేశారు.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ మేరకు విమాన సర్వీసులను రద్దుచేసినట్లు అధికారలులు తెలిపారు. కాగా, విమానాలు రద్దుకావడంతో టర్కీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com