హైదరాబాద్లో దాడులకు ఐసిస్ కుట్ర
- June 28, 2016
హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు, పోలీసులు సంయుక్త దాడులు నిర్వహిస్తున్నారు. ఐసిస్ సానుభూతిపరులు ఉన్నారనే అనుమానంతో దాడులు సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర నిఘావర్గాల నుంచి సమాచారమందడంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం నుంచి రంగంలోకి దిగారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా పలువురు ఐసిస్ సానుభూతిపరులు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐసిస్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. మరో వైపు శంషాబాద్ విమానాశ్రయం నుంచి టర్కీ వెళ్లే విమానాలను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







