హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లాల్సిన విమాన సర్వీసులు రద్దు ..
- June 28, 2016
ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు బుధవారం తాత్కాలికంగా రద్దు చేశారు.ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ మేరకు విమాన సర్వీసులను రద్దుచేసినట్లు అధికారలులు తెలిపారు. కాగా, విమానాలు రద్దుకావడంతో టర్కీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







