కువైట్ సిటీ చర్చిలో అగ్నిప్రమాదం..!!

- January 05, 2025 , by Maagulf
కువైట్ సిటీ చర్చిలో అగ్నిప్రమాదం..!!

కువైట్: కువైట్ సిటీ చర్చిలో మంటలు చెలరేగాయి. క్యాపిటల్ గవర్నరేట్ లోని అల్-కిబ్లాలోని చర్చిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు కువైట్ ఫైర్ ఫోర్స్ (KFF) తెలిపింది. చర్చిలో మంటలు చెలరేగడంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com