ఖతార్ లో వారం పొడవునా వర్షాలు..!!

- January 05, 2025 , by Maagulf
ఖతార్ లో వారం పొడవునా వర్షాలు..!!

దోహా: జనవరి 7 నుండి ఖతార్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన వ్యవస్థ కారణంగా ఈ ప్రాంతం అంతటా వర్సాలు కురుస్తాయని తెలిపారు.  మొదటగా తేలికపాటి వర్షపాతం నమదయ్యే అవకాశం ఉంది.  కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఈ వాతావరణ అలెర్ట్ దేశంలోని చాలా ప్రాంతాలను ప్రభావితం చేస్తుందని, ఖతార్ అంతటా క్లౌడ్ కవర్ ఉంటుందని భావిస్తున్నారు. నివాసితులు, సందర్శకులు తాజా వెదర్ అలెర్ట్ తో రోడ్లపై అప్రమత్తంగా.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com