'అన్నా' హజారే ఫస్ట్ లుక్..
- June 28, 2016
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'అన్నా. దర్శకుడు శశాంక్ ఉదపుర్కర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైయింది. స్వయంగా అన్నాహజారే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్నా హజారే మాట్లాడుతూ '25ఏళ్ల వయస్సులో దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నా వయస్సు 79 సంవత్సరాలు. కాని నిర్ణయం మాత్రం మారలేదన్నారు. సమాజం, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేయాలి. అందుకే నేను పెళ్లి చేసుకోలేదు. నాకు ఎటువంటి కుటుంబం లేదు. కాని దేశంలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబసభ్యులే' అని అన్నారు. ఈ చిత్రంలో అన్నా పాత్రను శశాంక్ పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







