హైకోర్టు విభజన, తాజా పరిణామాలను గవర్నర్‌కు సీఎం వివరించారు

- June 29, 2016 , by Maagulf
హైకోర్టు విభజన, తాజా పరిణామాలను గవర్నర్‌కు సీఎం వివరించారు

రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు విభజన, తాజా పరిణామాలను గవర్నర్‌కు సీఎం వివరించారు. గత కొద్ది రోజుల నుంచి న్యాయాధికారులపై కేటాయింపుపై తెలంగాణ న్యాయవాదులు ఆందోళన బాట పట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో 11 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com